కడప జిల్లా అట్లూరులోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలు తీరిక సమయాల్లో పనికిరాని వస్తువులను సేకరించి గృహ అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ పాఠశాలలో కొందరు విద్యార్థులు ముఖ్యమంత్రి చేతుల మీదగా 5 లక్షల నగదు బహుమతి పొందినట్లు ఉపాధ్యాయురాలు రమాదేవి తెలిపారు. ప్రభుత్వం ఈ పాఠశాలలో ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచితే గృహ అలంకరణ వస్తువుల తయారీలో పోటీ ప్రపంచానికి మేటిగా నిలిచే అవకాశం ఉందని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.
పనికిరాని వస్తువులతో అందమైన ఆకృతులు... - atluru KGB SCHOOL latest news
విద్యార్థినీలు చదువులోనే కాదు... ఎందుకు పనికిరాని వస్తువులతో అందమైన ఆకృతులు చేయడంలో సైతం తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. కడప జిల్లా కస్తూర్బా గాంధీ విద్యార్థినీలు ప్రతిభకు ప్రభుత్వంసైతం చేయుతనిచ్చింది.
పిల్లలో నైపుణ్యం