మోదీకి వ్యతిరేకంగా సీపీఎం నిరసన - mydukuru
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు రాకుండా వెనక్కి వెళ్లాలని కడప జిల్లా మైదుకూరులో సీపీఎం నేతలు నిరసన చేశారు.

మైదుకూరులో సీపీఎం ప్రదర్శనలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు రాకుండా వెనక్కి వెళ్లాలని సీపీఎం నేతలు నిరసన చేశారు. కడప జిల్లా మైదుకూరులో అంబేడ్కర్ కూడలి నుంచి నాలుగురోడ్లు సెంటర్ వరకు ప్లకార్డలు పట్టుకుని ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మైదుకూరులో మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు