విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్షాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీపీఎం, సీపీఐ, ఆధ్వర్యంలో కడప జిల్లా రైల్వేకోడూరులో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల పైన ప్రస్తుత పరిస్థితుల్లో మోయలేని భారం వేసిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్ చంద్రశేఖర్ విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
'మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం'
విద్యుత్ ధరల పెంపును నిరసిస్తూ.. వామపక్షాలు కడప జిల్లా రైల్వేకోడూరులో నిరసన తెలిపాయి. చార్టీలు పెంచి మధ్యతరగతి కుటుంబాలపై ప్రభుత్వం పెనుభారం మోపిందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
cpi,cpm party members dharna in kadapa dst about increasing of poewerbill chargers
TAGGED:
corona cases in kadapa dst