కడపలో మూడు చోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రితో పాటు మరో రెండు ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలో వైద్య సిబ్బంది తెలియజేశారు. టీకా తీసుకున్న తర్వాత ఏవైనా మార్పులు కనిపిస్తున్నాయా.. లేదా అని వైద్య సిబ్బంది పరిశీలించారు.
కడపలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
కడప జిల్లా కేంద్రంలోని మూడు చోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కడపలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్