ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో ఆర్టీసీ కార్మికులకు కరోనా పరీక్షలు - కడప ఆర్టీసీ కార్మికులకు కరోనా పరీక్షలు

కడప ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పలువురు కార్మికులు వైరస్ బారిన పడటంతో.. అధికారులు ప్రతి ఆర్టీసీ కార్మికుడికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

kadapa rtc depot
కడప ఆర్టీసీ కార్మికులకు కరోనా పరీక్షలు

By

Published : Jul 28, 2020, 5:38 PM IST

కడప ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ కార్మికుల కోసం ప్రత్యేకంగా సంజీవిని బస్సు ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రయాణికులకు నిత్యం అందుబాటులో ఉంటున్న ఆర్టీసీ కార్మికుల ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్తతోనే పరీక్షలు చేయిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు పరీక్షలు చేయంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో ఇద్దరు కార్మికులు కరోనాతో మరణించగా.. పలువురు చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details