కడప కలెక్టరేట్లో కరోనా కలకలం సృష్టించింది. డీ-బ్లాక్‌లోని డ్వామా కార్యాలయంలో 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..18 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. బాధితులను హోం ఐసోలేషన్‌కు పంపించామని జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన 42 మందిని ఇంటి నుంచే పని చేయాలని సూచించినట్లు వెల్లడించారు.
కడప కలెక్టరేట్లో 18 మంది సిబ్బందికి కరోనా - కడప కలెక్టరేట్లో 18 మంది సిబ్బందికి కరోనా వార్తలు
కడప కలెక్టరేట్లో 18 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. డీ-బ్లాక్‌లోని డ్వామా కార్యాలయంలో 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..18 మంది వైరస్ బారిన పడ్డారు.
![కడప కలెక్టరేట్లో 18 మంది సిబ్బందికి కరోనా Corona for 18 staff in Kadapa Collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11177399-1066-11177399-1616822523280.jpg)
కడప కలెక్టరేట్లో 18 మంది సిబ్బందికి కరోనా
TAGGED:
cdp corona taza