కడప జిల్లా బద్వేలులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. సంజీవిని బస్సు ద్వారా 192 మందికి వైద్య పరీక్షలు చేయగా అందులో 33 మంది కొవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు నిర్ధరించారు. బద్వేలులో గత 20 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు వంద పైచిలుకు దాటాయి. అధికారులు అప్రమత్తమయి వైద్య పరీక్షలు చేపట్టారు.
బద్వేలులో పెరుగుతున్న కరోనా కేసులు - covid news in badvel
కడప జిల్లా బద్వేలులో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 33మంది కరోనా బారినపడ్డారు.
corona cases in kadapa dst badvel are increasing