ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప సెంట్రల్​ జైలులో కరోనా కలకలం ! - సెంట్రల్​ జైలులో కరోనా కలకలం

కడప సెంట్రల్ జైలులో ఇద్దరు హెడ్ వార్డులకు కరోనా వైరస్ నిర్ధరణ అయింది. ఆదివారం జైలు సిబ్బందికి కరోనా స్వాబ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు జైలు సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.

కడప సెంట్రల్​ జైలులో కరోనా కలకలం !
కడప సెంట్రల్​ జైలులో కరోనా కలకలం !

By

Published : Jul 13, 2020, 4:45 AM IST

కడప సెంట్రల్ జైలులో కరోనా కలకలం సృష్టిస్తుంది. అక్కడ పని చేస్తున్న ఇద్దరు హెడ్ వార్డులకు వైరస్ నిర్ధరణ అయింది. ఆదివారం జైలు సిబ్బందికి కరోనా స్వాబ్ పరీక్షలు నిర్వహించగా...ఇద్దరు హెడ్ వార్డులకు పాజిటివ్​గా తేలింది. దీంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

వైరస్ బారిన పడ్డ వారిద్దరూ ఎవరెవరితో కలిసారో వారి వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఓ ఖైదీకి, హెడ్​వార్డుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన జైలు అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

ఇదీచదవండిభద్రకాళీ ఆలయానికి కరోనా కష్టాలు

ABOUT THE AUTHOR

...view details