కడప జిల్లా రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో పడకలను వందకు పెంచుతున్నారు. దానికి తగ్గట్టు 22 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. నిర్మాణంలో ఉన్న కొత్త భవనాలను పరిశీలించి..సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అన్నీ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
'రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో నూతన భవనాల నిర్మాణం' - rajampet government hospital latest news
కడప జిల్లా రాజంపేటలో ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. అన్నీ సౌకర్యాలు కల్పించి..పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.
ప్రభుత్వాస్పత్రిలో నూతన భవన నిర్మాణాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే