కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉరి వేసుకొని వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప స్పెషల్ ఫోర్స్‌లో మృతుడు విధులు నిర్వహించాడు. తండ్రి అనారోగ్యంపై కలతచెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు పూర్తి వివరాలు తేల్చేలా దర్యాప్తు చేస్తున్నారు.
constable suicide: ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య - కడలో ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉరి వేసుకొని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వెంకటేశ్వర్లు కడప స్పెషల్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య