ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల రూటు మారిందని తులసిరెడ్డి ఆరోపించారు. జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాలు ఎక్కువ అయ్యాయన్నారు. జగన్ తన పాలన విధానం మార్చుకోవాలని తులసిరెడ్డి హితవు పలికారు.
వైఎస్ జగన్ నవరత్నాల రూటు మారింది: తులసిరెడ్డి - సీఎం జగన్పై తులసిరెడ్డి కామెంట్స్
మద్యం దుకాణాలు తెరిచే సమయం పెంచడాన్ని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఖండించారు. రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలివస్తుందని పేర్కొన్నారు.

congress leader tulasireddy fires on jaganmohanreddy govt