సున్నా వడ్డీ పంట రుణాల పథకం.. 80 శాతం మంది రైతులకు వర్తించదని తులసిరెడ్డి అన్నారు. లక్ష రూపాయలలోపు పంట రుణాలు తీసుకున్న వారికే వర్తిస్తుందన్నారు. లక్ష రూపాయల పైన పంట రుణాలు తీసుకుంటే సున్నా వడ్డీ పథకం వర్తించదన్నారు. ఇటువంటి రైతులు 80 శాతం మంది ఉంటారన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతు రుణమాఫీ సరిగా జరిగిందన్నారు.
20 శాతం మంది రైతులకే సున్నా వడ్డీ పంట రుణాలు: తులసిరెడ్డి - సున్నా వడ్డీ పంట రుణాల పథకంపై తులసిరెడ్డి కామెంట్స్
సున్నా వడ్డీ పంట రుణాల పథకం మేడిపండులా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. పంట రుణాలు తీసుకున్న 20 శాతం మంది రైతులకు మాత్రమే వర్తిస్తుందన్నారు.
congress leader tulasireddy comments on ys jagan govt