ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశాన స్థలాన్ని ఆక్రమిస్తున్నారని ఆందోళన - కడపలో శ్మశాన స్థలం ఆక్రమణ

రాజంపేటలో శ్మశాన స్థలాన్ని ఆక్రమించారంటూ...సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

Concern that the cemetery is being occupied
శ్మశాన స్థలాన్ని ఆక్రమిస్తున్నారని ఆందోళన

By

Published : Oct 12, 2020, 11:13 PM IST

కడప జిల్లా రాజంపేటలో శ్మశాన స్థలాన్ని ఆక్రమించారంటూ...సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెనగలూరు మండల కేంద్రంలో సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన వాటిక ఉండేదని...దానిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చివరకు శ్మశానం కూడా వదిలిపెట్టటం లేదని విన్నవించారు. శ్మశానంలో కంప చెట్లను తొలగిస్తుంటే కొందరు వచ్చి అడ్డుకుంటున్నారని..మొరపెట్టుకున్నారు. ఈ విషయంపై విచారించి న్యాయం చేస్తానని సబ్ కలెక్టర్ తెలిపారు.

ఇదీ చదవండి:

పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు.. అంతలోనే..!

ABOUT THE AUTHOR

...view details