ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ గవర్నర్​కు స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ - కడప జిల్లా తాజా వార్తలు

కడప విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​కు కలెక్టర్ సి. హరికిరణ్, ఎస్పీ అన్భురాజన్ ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ గవర్నర్​కు స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ
తెలంగాణ గవర్నర్​కు స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

By

Published : May 25, 2021, 9:18 PM IST


తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ డాక్టర్​ తమిళిసై సౌందర రాజన్​కు కడప విమానాశ్రయంలో కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అన్భురాజన్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్​ నుంచి పుదుచ్చేరికి వెళ్తు మార్గమధ్యంలో గవర్నర్ కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో బ్రీఫ్ హాల్ట్ అనంతరం గవర్నర్.. సాయంత్రం పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details