ఎర్రగుంట్ల రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావవడంతో ఆ ప్రాంతంలో జిల్లా పాలనాధికారి, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో దాదాపు 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పోలీసులు, వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, పోలీసులకు, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎర్రగుంట్లలో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పర్యటన - kadapa mla
కడప జిల్లా ఎర్రగుంట్లలో జిల్లా పాలనాధికారి, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను వీరు సందర్శించారు.

ఎర్రగుంట్లలో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే