ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు జమ్మలమడుగులో సీఎం బహిరంగ సభ - jammala madugu

రేపు కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు సభ ఉంటుందని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు.

రేపు జమ్మలమడుగులో సీఎం బహిరంగ సభ

By

Published : Mar 31, 2019, 6:25 AM IST

రేపు జమ్మలమడుగులో సీఎం బహిరంగ సభ
రేపు కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు సభ ఉంటుందని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు పులివెందులలో రోడ్​షో ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, నాయకులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details