సీఎం రమేష్ ను అడ్డుకున్న వైకాపా ఏజెంట్ - kadapa
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం రమేష్ పోలీంగ్ కేంద్రంలోకి వెళ్తుండగా వైకాపా ఏజెంట్ అడ్డుకున్నారు. తనపై సీఎం రమేష్ చేయిచేసుకున్నారని వైకాపా ఏజెంట్ ఆరోపించారు.
ఓటు వేయకుండా సీఎం రమేష్ ను అడ్డుకున్న వైకాపా ఏజెంట్
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో తెదేపా ఎంపీ సీఎం రమేష్తో వైకాపా ఏజెంట్ వాగ్వాదానికి దిగడం.. ఉద్రిక్తతకు కారణమైంది. సీఎం రమేష్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా.. వైకాపా ఏజెంట్ అడ్డుకున్నారు. తనపై సీఎం రమేష్ చేయిచేసుకున్నారని వైకాపా ఏజెంట్ ఆరోపించారు. ఆందోళన వ్యక్తం చేశారు.