డిసెంబర్ 26న సీఎం జగన్ ఏపీ హై గ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. సభాప్రాంగణ ఏర్పాట్లను కలెక్టర్ హరికిరణ్ పరిశీలించారు. జేసి ఎం.గౌతమి, రెవెన్యూ, ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సున్నపురాళ్ల పల్లె సమీపంలో క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. ఇతరత్రా ఏర్పాట్లను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
సీఎం కడప పర్యటన... ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు - కడపలో సీఎం జగన్ పర్యటన న్సూస్
కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లురు ప్రాంతంలో ఏపీ హై గ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఉక్కు పరిశ్రమకు... డిసెంబర్ 26 న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.

కడప: సీఎం పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
కడప: సీఎం పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
ఇదీ చదవండి: రైతు బజార్లలో రూ.25కే ఉల్లి విక్రయం: సీఎం జగన్