బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్యను సీఎం జగన్,కడప ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు.వెంకట సుబ్బయ్యతో ఫోన్లో మాట్లాడిన సీఎం.. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్యకు సీఎం జగన్ పరామర్శ - mla venkatasubbaiah latest news
ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యను సీఎం జగన్ పరామర్శించారు. ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.
బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్యకు సీఎం జగన్ పరామర్శ