కడప జిల్లా మైదుకూరు మండలం జండ్లవరంలో యేసు స్వస్థత గిరి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎద్దులతో బండలాగుడు పోటీలు నిర్వహించారు. జిల్లాతో పాటు కర్నూలు నుంచి వచ్చిన 10 జతల ఎడ్లు... పోటీలో పాల్గొన్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోటీలను తిలకించారు.
మైదుకూరులో యేసు స్వస్థత గిరి తిరునాళ్ల మహోత్సవం - kadapa district latest updates
యేసు స్వస్థత గిరి తిరునాళ్ల మహోత్సవం కడప జిల్లా జండ్లవరంలో నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు.

మైదకూరు మండలంలో యేసు స్వస్థత గిరి తిరునాళ్ల మహోత్సవం
మైదకూరు మండలంలో యేసు స్వస్థత గిరి తిరునాళ్ల మహోత్సవం
ఇదీ చదవండి :