ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్ - cm jagan news

రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి కడప జిల్లాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

cm jagan
cm jagan

By

Published : Jul 7, 2020, 6:27 PM IST

Updated : Jul 8, 2020, 12:47 AM IST

ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన... ఇడుపులపాయకు వచ్చారు. బుధవారం వైఎస్​ఆర్ జయంతి కార్యక్రమంలో నివాళులర్పించునున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

Last Updated : Jul 8, 2020, 12:47 AM IST

ABOUT THE AUTHOR

...view details