ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరులో ఈవీఎంలపై అవగాహన - AWARENESS

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓటింగ్ మిషన్ పనితీరుపై... ఓటు వేశారన్నదీ తెలుసుకునేందుకు ఉపయోగపడే వీవీ ప్యాట్​ పనితీరుపై... ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రొద్దుటూరులో ఓటింగ్ డెమో

By

Published : Mar 20, 2019, 12:27 AM IST

ప్రొద్దుటూరులో ఓటింగ్ డెమో
ప్రజలకు ఓటింగ్ మిషన్​పై అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓటింగ్ మిషన్ పనితీరుపై... ఓటు వేశారన్నదీ తెలుసుకునేందుకు ఉపయోగపడే వీవీ ప్యాట్​ పనితీరుపై... ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మూడు బృందాలు డెమో నిర్వహించారు. ఓటర్లు వారికి ఇష్టమైన పార్టీకి ఓటు వేసినా మరొకరికి ఓటు పడుతోందన్న అనుమానాలు నివృత్తి చేయడానికి ఈసీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.

ఇవి కూడ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details