ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ బందోబస్తు మధ్య కడపలో నామినేషన్లు - AMZAD BASHA

కడపలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. కడప వైకాపా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అంజాద్ భాషా.. నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నజీర్.. నామినేషన్ వేశారు.

పోలీసుల బందోబస్తు మధ్య  కడపలో నామినేషన్లు

By

Published : Mar 22, 2019, 5:33 PM IST

పోలీసుల బందోబస్తు మధ్య కడపలో నామినేషన్లు
కడపలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. కడప వైకాపా అసెంబ్లీ అభ్యర్థి అంజాద్ భాష నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలతో కడప ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ తరఫున రవి శంకర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details