ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు చేసే పనులే.. మేనిఫెస్టోలో పెట్టారు' - చంద్రబాబు

మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని... ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

By

Published : Apr 7, 2019, 6:06 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

రాష్ట్ర ప్రజలు తెదేపాకే మళ్లీ పట్టం కట్టి.. మరోసారి చంద్రబాబును సీఎం చేస్తారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. సీఎం తనకు సాధ్యమయ్యే పనులనే మేనిఫెస్టోలో పెట్టారన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలంతా తెదేపాకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని వరదరాజుల రెడ్డి చెప్పారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలుస్తారని ...జిల్లాలో 6 నుంచి 7 స్థానాలు తెదేపాకు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details