ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు బద్వేలులో చంద్రబాబు పర్యటన - badvelu-cm-chandrababu-paryatana-

కడప జిల్లా బద్వేలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బీజీవేముల వీరారెడ్డి విద్యాసంస్థల ఆవరణలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.

రేపు కడప జిల్లాలో సీఎం పర్యటన

By

Published : Mar 23, 2019, 4:45 PM IST

రేపు కడప జిల్లాలో సీఎం పర్యటన
కడప జిల్లా బద్వేలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బీజీవేముల వీరా రెడ్డి విద్యాసంస్థల ఆవరణలో జరగనున్నబహిరంగ సభలో పాల్గొననున్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సభ అనంతరం ముఖ్యమంత్రి రాయచోటికి వెళ్తారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details