ACB Raids: జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా సోదాలు - kadapa district news
![ACB Raids: జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా సోదాలు CDP_ACB Searchs in Jammalamadugu Subregistrar Office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12956712-278-12956712-1630660391344.jpg)
13:31 September 03
ACB Raids: జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా సోదాలు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు గుర్తించింది. ఈ సోదాల్లో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా సోదాలు చేపట్టింది. కార్యాలయంలోని పలు దస్త్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
ఇదీ చదవండి : murder: పెద్దమ్మ, పెద్దనాన్నల దగ్గరికి వచ్చాడు.. మూడు రోజుల తర్వాత..