వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి విచారణ చేస్తోంది. కడప జిల్లాలో పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సీబీఐ విచారణ రెండోరోజు కొనసాగుతోంది. సిట్ నివేదిక, కాల్ డేటా వివరాలను సీబీఐ బృందం పరిశీలిస్తోంది.
వైఎస్ వివేకా హత్యకేసు: రెండోరోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ - వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ రెండోరోజు కొనసాగుతోంది. సిట్ నివేదిక, కాల్ డేటా వివరాలను సీబీఐ బృందం పరిశీలిస్తోంది.
![వైఎస్ వివేకా హత్యకేసు: రెండోరోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ CBI probe continues second day investigation in YS Viveka murder case at kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8783958-556-8783958-1599979164249.jpg)
వైఎస్ వివేకా హత్యకేసు: రెండోరోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ