వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి విచారణ చేస్తోంది. ఇప్పటికే ఆయన ఇంట్లో కేసుకు సంబంధించి.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన అధికారులు కీలక వ్యక్తులను విచారించారు.
జులై 31న కడప నుంచి దిల్లీ వెళ్లిపోయారు. 40 రోజుల తర్వాత రాష్ట్రానికి చేరుకున్న అధికారులు... ఇవాళ మళ్లీ పులివెందుల అతిథిగృహంలో కేసు వివరాలపై ఆరా తీశారు.