మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై... పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ విచారణ కొనసాగింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. పొలం పనులు చూసే రాజశేఖర్‌నుంచి.. కీలక సమాచారం రాబట్టే దిశగా ప్రశ్నలు వేశారు.
వివేకా హత్య కేసు విచారణ.. పీఏను ప్రశ్నించిన సీబీఐ - Ys Viveka Cbi Case Latest News
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై కడప జిల్లాలోని పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేశారు. వివేకా పీఏను ప్రశ్నించారు.
![వివేకా హత్య కేసు విచారణ.. పీఏను ప్రశ్నించిన సీబీఐ వివేకా హత్య కేసులో వివేకా పీఏను విచారిస్తున్న సీబీఐ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11403832-801-11403832-1618409878925.jpg)
వివేకా హత్య కేసులో వివేకా పీఏను విచారిస్తున్న సీబీఐ