మాజీమంత్రి వైఎస్. వివేకా హత్యకేసులో 107వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణ నిమిత్తం.. సీబీఐ అధికారులు మీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నను ఇంటర్వ్యూ చేసిన.. కడప, పులివెందులకు చెందిన 5టీవీ ఛానళ్ల రిపోర్టర్లను విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో.. విచారణ కొనసాగిస్తున్నారు.
VIVEKA MURDER CASE: మీడియా ప్రతినిధులను రెండో రోజు విచారిస్తున్న సీబీఐ - మాజీమంత్రి వివేకా హత్య కేసు విచారణ తాజా వార్తలు
మాజీమంత్రి వివేకా హత్య కేసు విచారణ 107వ రోజుకు చేరింది. విచారణలో భాగంగా.. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్లను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
![VIVEKA MURDER CASE: మీడియా ప్రతినిధులను రెండో రోజు విచారిస్తున్న సీబీఐ CBI ENQUIRY TO MEDIA PERSONS WHO INTERVIEWED RANGAYA IN VIVEKA MURDER CASE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13135584-9-13135584-1632291847312.jpg)
మీడియా ప్రతినిధులను రెండో రోజు విచారిస్తున్న సీబీఐ