వివేకా హత్య కేసులో 13వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందులలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. పులివెందుల చెప్పుల దుకాణం యజమాని మున్నాను కడప జైలు అతిథి గృహంలో విచారిస్తున్నారు. అతనితోపాటు మరో ఐదుగురిని ప్రశ్నిస్తున్నారు.
వివేకా హత్య కేసు: చెప్పుల దుకాణం యజమానిని విచారిస్తున్న సీబీఐ - వివేక హత్య కేసులో సీబీఐ విచారణ తాజా వార్తలు
వివేకా హత్య కేసులో 13వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల చెప్పుల దుకాణం యజమాని మున్నాను కడప జైలు అతిథి గృహంలో విచారిస్తున్నారు. మరో ఐదుగురిని ప్రశ్నిస్తున్నారు.
వివేకానందరెడ్డి