దక్షిణ మధ్య రైల్వే అధికారి విజయ్ రాజు రూ.14 వేలు లంచం తీసుకుంటూ సీబీఐకి చేతికి చిక్కారు. కడప జిల్లా జమ్మలమడుగులో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విజయ్ రాజు.. ట్రాక్‌మెన్ హాజరు విషయంలో లంచం అడిగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన సీబీఐ అధికారులు...లంచం తీసుకుంటుండుగా నిందితుడ్ని పట్టుకున్నారు. విజయ్ రాజును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. విజయ్ రాజు కార్యాలయం, నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది.
హాజరు కోసం లంచం అడిగాడు.. సీబీఐకి చిక్కాడు - లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన జమ్మలమడుగు సీనియర్ సెక్షన్ ఇంజినీరు
దక్షిణ మధ్య రైల్వే అధికారి విజయ్ రాజును సీబీఐ అరెస్టు చేసింది. కడప జిల్లా జమ్మల మడుగులో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గా పనిచేస్తున్న విజయ్ రాజు... ట్రాక్ మెన్ హాజరు విషయంలో లంచం అడిగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం సీబీఐ విజయ్ రాజును రెడ్ హండెడ్ గా పట్టుకుంది.
లంచం తీసుకుంటూ సీబీఐ చేతికి చిక్కిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగిలంచం తీసుకుంటూ సీబీఐ చేతికి చిక్కిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి