కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు సమీపంలో కారు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. కడప నుంచి పోరుమామిళ్లకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన నలుగురిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టైరు పగిలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు.. - కడప జిల్లా వార్తలు
కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు.
![టైరు పగిలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7809074-541-7809074-1593353485611.jpg)
టైరు పగిలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు