కడప జిల్లా వేంపల్లె సమీపంలోని త్రిపుల్‌ఐటీ ఆర్కేవ్యాలీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఇడుపులపాయ హరిత టూరిజం హోటల్ నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆర్కేవ్యాలీ వద్ద కారు బోల్తా.. ప్రయాణికులు సురక్షితం - kadapa road accidents latest news
కడప జిల్లా వేంపల్లె సమీపంలోని త్రిపుల్‌ఐటీ ఆర్కెేవ్యాలీ వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న వ్యక్తి అద్దం పగలగొట్టుకుని సురక్షితంగా బయటకు వచ్చాడు.
car accident near RK valley at kadapa