కడప జిల్లా నుంచి బెంగళూరుకు బస్సు సర్వీసులు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. సుమారు 86 రోజుల అనంతరం కడప నుంచి బెంగళూరుకు అధికారులు బస్సులు నడుపుతున్నారు. బస్సుల్లో కొవిడ్ - 19 నిబంధనలను అనుసరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సర్వీసులు ఎక్కడా ఆపరని.. అధికారులు తెలిపారు. జిల్లా నుంచి 12 బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
కడప నుంచి బెంగళూరుకు బస్సు సర్వీసులు ప్రారంభం - కడప నుంచి ప్రారంభమైన బస్సులు వార్తలు
కడప నుంచి బెంగళూరుకు బస్సు సర్వీసులను ప్రారంభించారు. 12 బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో ఎక్కడా ఆపరని.. కేవలం కడప - బెంగళూరు బస్టాండ్లలో మాత్రమే బస్సు ఆగుతుందని అధికారులు తెలియజేశారు.

bus services started form kadapa to bengurlre after l long gap