కడప జిల్లా జమ్మలమడుగులోని ఎత్తపువారీ కాలనీ రోడ్డు పక్కన గుంతలో ఓ గేదె పడిపోయింది. గతంలో తాగునీటి పైప్లైన్ మరమ్మతుల్లో భాగంగా తీసిన గుంతను.. మున్సిపాలిటీ అధికారులు పూడ్చడం మరిచారు. అందులో పడిపోయిన మూగజీవాన్ని లాగడానికి స్థానికులు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు జేసీబీ సాయంతో గుంతను వెడల్పు చేసి గేదేను బయటకు తీశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుబట్టారు.
అధికారుల నిర్లక్ష్యం... పాపం. ఆ గేదెకు శాపం!! - ap fun
కడప జిల్లా జమ్మలమడుగులో ఓ గేదె.. రోడ్డుపక్కన గుంతలో పడిపోయింది. గమనించిన స్థానికులు బయటకు లాగడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు జేసీబీ సాయంతో గుంతను వెడల్పు చేసి మూగజీవాన్ని బయటకు తీశారు.
ఓ గేదే