ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యకర్త కుటుంబానికి బీటెక్ రవి పరామర్శ - నర్సాపురంలో గురప్ప కుటుంబం

కడప జిల్లా కాశినాయన మండలం నర్సాపురంలో ఎమ్మెల్సీ బీటెక్ రవి పర్యటించారు. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడి మృతి చెందిన తెదేపా కార్యకర్త గురప్ప కుటుంబాన్ని పరామర్శించారు.

BTech Ravi visiting the Gurappa family in Narsapuram
నర్సాపురంలో గురప్ప కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి

By

Published : Aug 23, 2020, 7:45 PM IST

కడప జిల్లా కాశినాయన మండలం నర్సాపురంలో ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆదివారం పర్యటించారు. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడి మృతి చెందిన తెదేపా కార్యకర్త గురప్ప కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు, బీవీఆర్ ట్రస్ట్ తరపున మరో లక్ష రూపాయలు గుర్రప్ప తండ్రి బాలయ్యకు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details