విద్యుత్ షాక్తో బాలుడు మృతి
విద్యుత్ తీగలు తగిలి పదేళ్ల బాలుడు మృతి - రైల్వేకోడూరులో విద్యుత్ షాక్తో బాలుడు మృతి
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో విషాదం జరిగింది. విద్యుత్ తీగలు తగిలి ఐదో తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలుడు మృతిచెందాడు. ఆడుకుంటుండగా మామిడి తోటకి వేసిన ఫెన్సింగ్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. తోట యజమాని నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విద్యుత్ షాక్తో బాలుడు మృతి
.