ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కడప రిమ్స్‌లో రక్తదాన శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని... దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కొందరు రక్తదానం చేశారు.
'ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి' - కడపలో రక్తదాన శిబిరం
కడప రిమ్స్‌లో రక్తదాన శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు.

కడపలో రక్తదాన శిబిరం