చైనా సైనికులు తీసిన దొంగ దెబ్బలో మృతి చెందిన 20 మంది వీర జవాన్లకు కడపలో భాజపా ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.
అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన భాజపా మహిళా నేతలు - kadapa district
జవాన్ల వీర మరణాలను వృథాగా పోనివ్వమని కడప మండల భాజపా మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మమ్మ అన్నారు.
అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన భాజపా మహిళా నేతలు
చైనా సైనికులు చేసిన ఈ దురాగతాన్ని భారత్ తేలికగా తీసుకోదని భాజపా మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మమ్మ చెప్పారు. 20 మంది వీర జవాన్ లో తెలుగు రాష్ట్రానికి సంబంధించిన సంతోష్ బాబు ఉండడం బాధాకరమని అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము పేర్కొన్నారు.
ఇది చదవండి1650 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం