మంత్రులు, ఎమ్మెల్యేలపై.. భాజపా నేతల ఫిర్యాదు - kadapa district latest updates
భాజపా రాష్ట్ర నేతలు కడప జిల్లా కలెక్టర్, ఎస్పీని కలిశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు.
భాజపా నేతల ఫిర్యాదు
కడప జిల్లా కలెక్టర్, ఎస్పీని భాజపా రాష్ట్ర నేతలు సోమువీర్రాజు, సీఎం రమేశ్, ఆదినారాయణ రెడ్డి కలిశారు. ప్రచార గడువు ముగిసినా బద్వేల్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఫిర్యాదు చేశారు.