ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఆగడాలు పెరిగిపోతున్నాయి: బండి ప్రభాకర్ - వైకాపాపై భాజాపా ఆగ్రహం

వైకాపా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై బండి ప్రభాకర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

bjp fires on ysrcp
వైకాపాపై బండి ప్రభాకర్ ఆగ్రహం

By

Published : Apr 21, 2020, 2:56 PM IST

ఎంపీ విజయసాయిరెడ్డి... కన్నా లక్ష్మీనారాయణకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ డిమాండ్​ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపణలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆరోపించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details