కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఎస్.వెంకటాపురం కేంద్రాన్ని భాజపా అభ్యర్థి సురేశ్ పరిశీలించారు. అట్లూరు, ఎస్.వెంకటాపురానికి బయటి వ్యక్తులు వచ్చారని ఆయన ఆరోపించారు. అనంతరం ఇదే పోలింగ్ కేంద్రాన్ని వైకాపా అభ్యర్థి సుధ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని... ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు వస్తున్నారని చెప్పారు.
BADVEL BY ELECTIONS: పోలింగ్ కేంద్రానికి బయట వ్యక్తులు వచ్చారు..! - ఏపీ లేటెస్ట్ న్యూస్
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని ఎస్.వెంకటాపురం పోలింగ్ కేంద్రాన్ని భాజపా, వైకాపా అభ్యర్థులు పరిశీలించారు. బయట వ్యక్తులు వచ్చారని ఒకరు ఆరోపించగా.. పోలింగ్ ప్రశాంతంగానే సాగుతుందని మరొకరు తెలిపారు.
పోలింగ్ కేంద్రాని బయట వ్యక్తులు వచ్చారు..!