ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు - rajampet latest news

కడప జిల్లా రాజంపేట పరిధిలో... ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీధర్, ఇంకొకరు రాజంపేట మండలం బోయినపల్లికి చెందిన గణపతిగా గుర్తించారు. శ్రీధర్​పై గతంలోనూ వాహనాల చోరీ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ జల్సాలకు అలవాటు పడి... వాహనాలు చోరీ చేసి విక్రయించేవారని వెల్లడించారు.

bike-thief-arrest

By

Published : Nov 15, 2019, 8:23 AM IST

ద్విచక్రవాహన దొంగల అరెస్టు

ఇవి కూడా చదవండి:

ABOUT THE AUTHOR

...view details