శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... రాయలసీమ ఐకాస ఆధ్వర్యంలో కడపలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 3 రోజుల పాటు రాయసీమ వ్యాప్తంగా పర్యటిస్తూ... శ్రీబాగ్ ఒప్పందంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 80 ఏళ్ల నుంచి రాయసీమకు అన్యాయం జరగుతోందని... రాయసీమ ఐకాస నాయకులు ఆరోపించారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాజధాని గానీ, హైకోర్టు గానీ ఏర్పాటు చేయాని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు కోస్తాంధ్రలో ఏర్పాటు చేస్తే... రాయసీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమిస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు.
శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... బైక్ ర్యాలీ
శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... కడప జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
శ్రీబాగ్ ఒప్పంద అమలుకై బైక్ ర్యాలీ