కడప జిల్లా ప్రొద్దుటూరులో పురపాలక కౌన్సిలర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. సంయుక్త కలెక్టర్ గౌతమి ఆధ్వర్యంలో.. కౌన్సిలర్లు ప్రమాణం చేశారు. 37వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన భీమునిపల్లి లక్ష్మీదేవిని ఛైర్ పర్సన్‌గా, 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన ఖాజాను వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు.. వైకాపా కౌన్సిలర్లతో కలిసి మైదుకూరు రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించారు.
ప్రొద్దుటూరు ఛైర్‌పర్సన్‌గా భీమునిపల్లి లక్ష్మీదేవి - proddutooru municipality elections
కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని కౌన్సిలర్ల ప్రమాణం పూర్తయింది. ఛైర్‌పర్సన్‌గా భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ ఛైర్మన్‌గా ఖాజా ప్రమాణం స్వీకారం చేశారు.
ప్రొద్దుటూరు ఛైర్ పర్సన్‌గా భీమునిపల్లి లక్ష్మీదేవి