కడప జిల్లా ప్రొద్దుటూరు రాయలసీమ వ్యాయామ కళాశాలలో బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంతర్జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు శ్రీకాంత్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.
కడపలో బాస్కెట్ బాల్ పోటీలు - basket ball tournaments at proddutur
కడప జిల్లా ప్రొద్దుటూరు రాయలసీమ వ్యాయామ కళాశాలలో బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు శ్రీకాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కడపలో బాస్కెట్ బాల్ పోటీలు