చెక్ బౌన్స్ కేసులో అరెస్టైన బండ్ల గణేశ్‌కు కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు వేసిన వారితో గణేశ్ తరఫు న్యాయవాదులు రాజీ కుదుర్చుకున్నారు. రాజీతో బాకీ సొమ్ములో రూ.4 లక్షలు బండ్ల గణేశ్ చెల్లించారు. మిగతా మొత్తాన్ని వచ్చే నెల 14న చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
బండ్ల గణేశ్‌కు బెయిల్ మంజూరు - bandla ganesh ku bail
చెక్ బౌన్స్ కేసులో అరెస్టై రిమాండ్ ఉన్న సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు బెయిల్ వచ్చింది. కేసు వేసిన వారితో గణేశ్ తరఫు న్యాయవాదులు రాజీ కుదుర్చుకున్నారు. ఈ రాజీతో బండ్ల గణేశ్‌కు కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బండ్ల గణేశ్‌కు బెయిల్ మంజూరు
ఇదీ చదవండి :