ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలయ్య పుట్టినరోజు.. థియేటర్ కార్మికులకు సరకుల పంపిణీ

కడప జిల్లాలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

By

Published : Jun 11, 2020, 1:19 AM IST

balakrishna birthday celebrations in kadapa dst
balakrishna birthday celebrations in kadapa dst

ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలను కడప నగరంలోని ఆయన అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పీరయ్య ఆధ్వర్యంలో కడపలోని రమేష్ థియేటర్ వద్ద భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. థియేటర్ లో పనులు చేస్తూ... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 60 మంది కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details