కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోలీస్ శాఖ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కరోనా భూతాన్ని రోడ్డుపై చిత్రలేఖనం వేయించారు. కడప జిల్లా బద్వేల్ పోలీస్ శాఖ చేపట్టిన ఈ పద్ధతి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.
రోడ్డుపై కరోనా బొమ్మతో బద్వేల్ పోలీసుల వినూత్న ప్రయత్నం - corona latest updates in kadapa district
కరోనా వైరస్ కట్టడి కోసం బద్వేల్ పోలీసు శాఖ గట్టి చర్యలు చేప్టటింది. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కరోనా భూతాన్ని రోడ్డుపై చిత్రించి.. జనానికి అవగాహన కల్పించింది.
బద్వేల్ పోలీస్ వినూత్న ప్రదర్శన